News
నాటుసారా స్థావరాలపై పలుచోట్ల దాడులు
నాటుసారా స్థావరాలపై పలుచోట్ల దాడులు కొనసాగుతున్నాయి.ఇందులో బాగంగా అదిలాబాద్ జిల్ల మామడ మండలం వెంకటాపూర్‌లో నాటు సారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా 5 వేల లీటర్ల బెల్లం పానకం, 1000 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. నాటుసారాను తయారు చేస్తున్న నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








